YouTube link : Malladi Brothers
YouTube link : Mangalampalli Balamuralikrishna
అదిగో భద్రాద్రీ గౌతమి
YouTube link : Mangalampalli Balamuralikrishna
అదిగో భద్రాద్రీ గౌతమి
ఇదిగో చుడండి ||అదిగో భద్రాద్రీ||
చ 1)ముదముతో సీతా ముదిత లక్ష్మణుడు
కదసి కొలువుగా రఘుపతియుండెడి ||అదిగో భద్రాద్రీ||
2)చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందరమై యుండెడి ||అదిగో భద్రాద్రీ||
3)అనుపమానమై అతి సుందరమై
తనదు చక్రమై ధగధగ మెరిసెడి ||అదిగో భద్రాద్రీ||
4)కలియుగమందున నిలవైకుంఠము
అలరుచున్నది నయముగ మ్రొక్కెడి ||అదిగో భద్రాద్రీ||
5)శ్రీకర ముగనిల రామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ||అదిగో భద్రాద్రీ||
adigO bhadraadree gautami
idigO chuDaMDi ||adigO bhadraadree||
cha 1)mudamutO seetaa mudita lakshmaNuDu
kadasi koluvugaa raghupatiyuMDeDi ||adigO bhadraadree||
2)chaaru svarNa praakaara gOpura
dvaaramulatO suMdaramai yuMDeDi ||adigO bhadraadree||
3)anupamaanamai ati suMdaramai
tanadu chakramai dhagadhaga meriseDi ||adigO bhadraadree||
4)kaliyugamaMduna nilavaikuMThamu
alaruchunnadi nayamuga mrokkeDi ||adigO bhadraadree||
5)Sreekara muganila raamadaasuni
praakaTamuga brOchae prabhuvaasamu ||adigO bhadraadree||
No comments:
Post a Comment